👉 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అత్యుత్తమ CBSE SCHOOLS లో ప్రతిభ గల SC విద్యార్థులకు మాత్రమే 9వ తరగతి మరియు INTER FIRST YEAR లో దాదాపు 3000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత హాస్టల్ & CBSE విద్యను అందించేందుకు ఈ శ్రేష్ట ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు
అర్హులు: ప్రస్తుతం 2025 లో 8 వ తరగతి మరియు 10 వ పూర్తి అయిన SC విద్యార్ధులు (BOYS & GIRLS) మాత్రమే
దరఖాస్తు ఫీజు: FREE
LAST DATE: 05 – 05 – 2025
EXAM DATE: 01 – JUNE – 2025
కావలసిన DOCUMENTS: PHOTO, SIGN, CASTE CERTIFICATE, MAIL ID, MOBILE NUMBER, AADHAR, INCOME CERTIFICATE